పిడుగురాళ్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

గురజాల ఎమ్మెల్యే యరపతినేని పాల్గొనడం హైలైట్

NTR Bharosa Pension Distribution Held in Piduguralla – Gurazala MLA Yarapatineni Participates

పిడుగురాళ్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం – గురజాల ఎమ్మెల్యే యరపతినేని పాల్గొనడం హైలైట్
NTR Bharosa Pension Distribution Held in Piduguralla – Gurazala MLA Yarapatineni Participates

పిడుగురాళ్ల పట్టణంలోని చండ్రపాలెం ప్రాంతంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పలు వర్గాల లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

The NTR Bharosa pension distribution program was conducted on Tuesday at Ward 1, Chandrapalem area of Piduguralla town. Gurazala MLA Yarapatineni Srinivas Rao participated in the event and distributed pensions to beneficiaries from various categories.

ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లు తమ చెంతకు రావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహా కార్యక్రమాలు పింఛన్ పొందే వారికి గౌరవం కలిగించడమే కాకుండా ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Municipal Commissioner Iruvuri Srinivas Rao, municipal and ward secretariat staff, party cadre, local leaders, youth, and women actively participated. Beneficiaries expressed happiness over receiving pensions directly and appreciated the transparency and outreach. Many stated that such initiatives increase trust in the administration and bring dignity to welfare delivery.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *