బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – కేటీఆర్. ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

BRS MLA Maganti Gopinath Passes Away, KTR Expresses Deep Grief for English News Scroll Down

బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మృదుస్వభావి, ప్రజలకోసం నిరంతరం కృషి చేసిన గోపీనాథ్ గారు, హైదరాబాద్ అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “పార్టీకి తీరని లోటు, ఒక మంచి నాయకుడిని కోల్పోయాం” అంటూ స్పందించారు. మరణ వార్త తెలిసిన వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని, మాగంటి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని పార్టీ తెలిపింది.

ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కేటీఆర్ గారి పర్యటన రద్దు చేయబడింది.

BRS Jubilee Hills MLA Maganti Gopinath passed away this morning, leaving behind a legacy of public service and a deep void in Telangana politics. Known for his calm demeanor and dedication, Gopinath played a key role in the development of Hyderabad, especially the Jubilee Hills constituency.

Expressing grief, BRS Working President K.T. Rama Rao (KTR) stated that Gopinath’s death is an irreparable loss to the party. He personally visited AIG Hospital in Gachibowli to console the bereaved family.

As per the family’s wishes, the final rites will be conducted today (Sunday) between 3 PM and 4 PM at Maha Prasthanam, Jubilee Hills.

In view of the sudden demise, KTR cancelled today’s scheduled visits to Nalgonda and Khammam districts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *