ఆర్‌బీఐ నిర్ణయంతో ప్రజలకు ఊరట: రెపో రేటు తగ్గింపుతో రుణ వడ్డీ రేట్లు తగ్గింపు

Loan Interest Rates Slashed: HDFC, PNB, BoB Lead After RBI Cut for English language News kindly Scroll Down

మధ్యతరగతి ప్రజలకు ఊరటగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా మూడోసారి కీలక విధాన రేట్లను తగ్గించింది. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి.

ఇంకా కొన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించే దిశగా ఉన్నాయని తెలిసింది. ఈ కొత్త రేట్లు జూన్ 6 నుంచే అమలులోకి వచ్చాయి.

ప్రభుత్వ రంగ దిగ్గజమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, తమ RLLR రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.15 శాతంగా నిర్దేశించింది. ఇది జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చింది.

Relief to the Public Following RBI Decision: Loan Interest Rates Drop

The Reserve Bank of India (RBI) has provided relief to middle-class borrowers by cutting key policy rates for the third consecutive time. The repo rate has been reduced by 50 basis points, prompting major banks like HDFC, PNB, BoB, UCO Bank, and Karur Vysya to cut their loan interest rates.

It is now learnt that more banks are likely to follow this trend and reduce their interest rates soon. These revised rates came into effect from June 6 onward.

Bank of Baroda, a leading public sector bank, slashed its RLLR by 50 basis points to 8.15%. The new rates are effective from June 7.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *