ద వైద్య విద్యార్థికి అందిన ఆర్థిక సాయిని “గిఫ్ట్ ఎ స్మైల్” స్ఫూర్తితో అందించారని టెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

BRS leader KTR shared via his social media handle that financial assistance was extended to a poor medical student under the inspiration of the “Gift A Smile” initiative

ద వైద్య విద్యార్థికి అందిన ఆర్థిక సాయిని “గిఫ్ట్ ఎ స్మైల్” స్ఫూర్తితో అందించారని టెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
BRS leader KTR shared via his social media handle that financial assistance was extended to a poor medical student under the inspiration of the “Gift A Smile” initiative.


జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం వెంకటాపూర్‌కు చెందిన వైద్య విద్యార్థిని సుస్మిత తన చదువుకు ఆర్థిక సాయం కోరుతూ ట్విట్టర్ (X) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం కింద సహాయం చేస్తానని కేటీఆర్ ముందుగా స్పందించారు. తాజాగా, డా. చంద్రశేఖర్ – డా. ప్రణయ వాణి అనే వైద్య దంపతులు ఈ కార్యక్రమానికి స్పందించి విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారని, ఈ విషయాన్ని కేటీఆర్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ సమాచారం షేర్ చేస్తూ, “గిఫ్ట్ ఎ స్మైల్ ఉద్యమం ముందుకు సాగుతోంది. సహృదయులైన వైద్య దంపతులు డా. చంద్రశేఖర్ – డా. ప్రణయ వాణి తమవంతుగా సహాయం చేశారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థిని సుస్మిత తన కుటుంబంతో కలిసి వారిని కలుసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను కేటీఆర్ ప్రస్తావించారు.


A medical student named Sushmitha from Venkatapur village in Aiza mandal, Jogulamba Gadwal district, had requested financial support for her education via Twitter (X), tagging BRS working president KTR.

Responding earlier, KTR assured support under the “Gift A Smile” initiative. Now, in a recent update, he shared through his social media handle that a doctor couple — Dr. Chandrasekhar and Dr. Pranaya Vani — stepped forward and extended financial assistance inspired by the campaign.

Sharing the details, KTR wrote, “Gift A Smile continues to move forward. Doctor couple Dr. Chandrasekhar and Dr. Pranaya Vani extended help with great empathy. I wholeheartedly appreciate their gesture.”

He also mentioned that the student, along with her family, met the couple to convey her gratitude. Through this post, KTR highlighted the positive public response and participation in the Gift A Smile campaign.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *