
జమ్మూ కశ్మీర్లో మచైల్ మాత యాత్రలో జరిగిన విషాదం దేశాన్ని కలచివేసింది. Jammu and Kashmir’s Machail Mata Yatra turned tragic as 22 devotees lost their lives after being swept away in flash floods.
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో కుంభవృష్టితో మచైల్ మాత యాత్ర మార్గంలో భారీ వరదలు ఉధృతమయ్యాయి. యాత్రకు వెళ్తున్న భక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. మిగతా యాత్రికులను నిలిపివేయడంతో పాటు 65 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా తరలించాయి.
Heavy rains lashed hilly regions of Jammu and Kashmir, prompting authorities to shift people to safer locations. Rescue teams worked tirelessly to save stranded devotees, while officials suspended the pilgrimage until conditions improve.