
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గణేష్ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరగాలని సూచించారు. Jagitial SP Ashok Kumar has urged the public to celebrate Ganesh Navaratri in a peaceful atmosphere.
జగిత్యాల జిల్లా పోలీసు అధికారులు గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక శబ్దం చేసే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శబ్ద కాలుష్యాన్ని సృష్టించే పరికరాలు అనుమతించబోమని ఎస్పీ తెలిపారు. మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీలు పోలీసులతో సహకరించి, విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమర్జనం వరకు ప్రశాంతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
The SP stated that all security arrangements will be in place from the installation to the immersion of Ganesh idols. Organisers are urged to cooperate with police guidelines to ensure the festival proceeds without disturbance.
జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై నిఘా కొనసాగుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు.
AICC General Secretary and Telangana Congress affairs in-charge Deepa Dasmunshi has accused the BJP government at the Centre of misusing central agencies against political opponents.
She alleged that the BJP is trying to suppress opposition parties by using agencies like the ED and CBI for political gains. Speaking to the media, Dasmunshi said that such actions are undemocratic and pose a threat to the nation’s political system.
She expressed confidence that the people of the country will reject the BJP’s politics of intimidation and will stand by the Congress in the upcoming elections. Dasmunshi also claimed that the Congress is determined to fight against the misuse of power and protect democratic values.