Jagan Fires on Chandrababu: “Is It Wrong to Stand by Farmers?” for Telugu News and English News kindly Scroll Down

చంద్రబాబు గారు… రైతుల కోసం వెళ్తే మీ కుట్రలు అవసరమా? – సీఎం జగన్ ట్వీట్
అమరావతి, జూన్ 14:
పొగాకు రైతులకు కనీస మద్దతు ధరలు లభించకపోవడంతో వారికి భరోసా ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు, తన X (ట్విటర్) ఖాతా ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.
“40 వేల మంది రైతులు, ప్రజలు సానుభూతితో తరలివచ్చినప్పుడు, మీరు 40 మంది కార్యకర్తలను ఉసిగొల్పి రాళ్లు విసిరించడాన్ని ఏమనుకోవాలి?” అని జగన్ నిలదీశారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని, కానీ రైతులు మక్కువ చూపించి సంయమనంతో వ్యవహరించడం ద్వారా ఆ కుట్రను చైతన్యంతో ఎదుర్కొన్నారని తెలిపారు.
“వారు రాళ్లు విసిరినా… మీరు భరోసా కోసం వచ్చిన రైతులపై కేసులు పెడతారా? వారిని రౌడీలుగా ముద్రిస్తారా?” అంటూ జగన్ ప్రశ్నించారు. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు వ్యవహరించడం తప్పని, ప్రజల సమస్యల్ని విస్మరించి వారికి ముద్దాయిలుగా మలచడమంతా తప్పుడు చర్య అని జగన్ మండిపడ్డారు.
Amaravati, June 14:
Chief Minister Y. S. Jagan Mohan Reddy shared a strongly worded post on his X (formerly Twitter) account, accusing TDP chief N. Chandrababu Naidu of orchestrating a conspiracy to disrupt his visit to support tobacco farmers in Prakasam district.
Jagan alleged that around 40 TDP workers were provoked to pelt stones and incite unrest while nearly 40,000 farmers and citizens had gathered in solidarity. He questioned the morality of filing counter-cases against farmers who came seeking support and accused Chandrababu of diverting public attention from real issues by creating chaos.