పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
On the occasion of YS Rajasekhar Reddy’s 76th birth anniversary, Jagan paid tributes at YSR Ghat in Idupulapaya. Party leaders, workers, and fans joined him in offering respects.

వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
On the occasion of YS Rajasekhar Reddy’s 76th birth anniversary, Jagan paid tributes at YSR Ghat in Idupulapaya. Party leaders, workers, and fans joined him in offering respects.
ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని, ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైయస్సార్ సిపీ అగ్రనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ఆయన పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, వ్యవసాయానికి, విద్యార్థులకు అందించిన ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా జయంతిని ఘనంగా నిర్వహించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8న జన్మించారు. ప్రజల మన్ననలతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్ర పాలనలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆయన సేవలు ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయి.
On the occasion of the 76th birth anniversary of former Chief Minister YS Rajasekhar Reddy, his son and YSR Congress Party chief YS Jagan Mohan Reddy paid floral tributes at YSR Ghat in Idupulapaya. Several senior leaders of YSRCP, public representatives, party workers, and admirers participated in large numbers.
Party members recalled YSR’s contributions during the event, remembering his people-centric governance, landmark welfare schemes, and commitment to agriculture and education. Floral tributes were offered in his memory, making the occasion a solemn yet powerful remembrance event.
Born on July 8, 1949, YSR served as Chief Minister twice and brought transformative changes to the state’s welfare and development. Even after his demise in a helicopter crash in 2009, his legacy continues to inspire millions.