In response to TDP’s victory in the Pulivendula ZPTC by-election, CM Chandrababu Naidu said the results reflect a democratic mandate…పులివెందుల

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ప్రజాస్వామ్యానికి గెలుపు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. In response to TDP’s victory in the Pulivendula ZPTC by-election, CM Chandrababu Naidu said the results reflect a democratic mandate.

అమరావతిలో మాట్లాడుతూ, పులివెందులలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని, అందుకే 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం కలిగిందని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఓటర్ల స్లిప్పులు లభించాయని, “30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం దొరికిందని” ప్రజలు పేర్కొన్నారని అన్నారు. జగన్ పాలనలోని అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్న సంకేతమిదని వ్యాఖ్యానించారు.

Speaking in Amaravati, Naidu stated that the elections in Pulivendula were conducted in a democratic manner, enabling 11 nominations. He said voter slips found during counting revealed that some citizens were voting after 30 years, a sign that people are freeing themselves from oppressive governance.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *