
నాగార్జున కుటుంబం నుంచి సీఎం రేవంత్ కు ప్రత్యేక ఆహ్వానం – Akhil Wedding Update
హైదరాబాద్, మే 31: ప్రముఖ సినీ నటుడు నాగార్జున తన సతీమణి అమలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. స్వయంగా ఆహ్వాన ప్రతీకను అందజేస్తూ ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సంతోషంగా ఆహ్వానాన్ని స్వీకరించారు.