
హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ మ్యాజిక్ థియేటర్లకే – ‘వార్ 2’లో క్లాసిక్ ఆదిత్య చోప్రా మ్యూజిక్ స్ట్రాటజీతో ప్రమోషనల్ ప్లాన్
Hrithik-NTR’s Dance Magic Reserved for Theatres Only – Aditya Chopra’s Classic Musical Strategy for WAR 2 Hype
వార్ 2 ప్రమోషన్‌లో భాగంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేసే పాటను థియేటర్‌లో మాత్రమే చూపించాలని ఆదిత్య చోప్రా నిర్ణయించాడని సమాచారం. గతంలో ‘కజ్రా రే’, ‘ధూమ్ 3’ పాటల తరహాలో ఈ మ్యూజికల్ స్ట్రాటజీని వాడుతున్నారు.
In a strategic promotional move, producer Aditya Chopra has decided to withhold the high-energy dance song featuring Hrithik Roshan and NTR in WAR 2 from online release, opting instead to reveal it only on the big screen. This mirrors the musical strategy used for past YRF blockbusters like Kajra Re and Dhoom 3.
హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్, స్పై యాక్షన్, డ్యాన్స్ అన్నీ కలిపి WAR 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే పాటకు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను మాత్రం ముందుగా విడుదల చేస్తారు.
The combination of Hrithik and NTR, along with spy action and high-octane dance numbers, has created massive buzz for WAR 2, set to release on August 14 in Hindi, Telugu, and Tamil. The makers are expected to tease the audience with glimpses but will retain the full experience for theatres.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పాటను ముందుగా యూట్యూబ్‌లో విడుదల చేయడం వల్ల థియేటర్ అనుభూతి తగ్గిపోతుందన్నది మేకర్స్ ఆలోచన. ‘వన్‌టైమ్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్’ ఫీలింగ్‌ను అందించేందుకు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
According to trade insiders, the strategy behind not releasing the song on YouTube is to preserve the exclusive ‘one-time theatre experience’ impact that can boost footfalls and viewer engagement at the box office.
ఇప్పటికే WAR 2 నుంచి వచ్చిన ప్రతి అప్డేట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ సినిమా కోసం హైప్‌ను కొనసాగించడమే లక్ష్యంగా ఈ థియేట్రికల్ ప్రమోషన్ ప్లాన్ రూపొందించారు.
Every update from WAR 2 so far has received a great response. With Kiara Advani as the female lead and Ayan Mukerji directing the film, this theatre-first promotional tactic is aimed at building sustained buzz till the release.