Gold and silver prices surged sharply, giving a big jolt to buyers with sudden hikes across Indian cities..బంగారం, వెండి

garudavartha photo news prompt using:https://www.google.com/

బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి షాక్‌ ఎదురైంది. ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యపరిచాయి.
Gold and silver prices surged sharply, giving a big jolt to buyers with sudden hikes across Indian cities.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,090 పెరిగింది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,000 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 35 డాలర్లు పెరిగి, 3,373 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు, దేశీయంగా వెండి ధర కిలోకు రూ.2,000 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.93,150గా, 24 క్యారట్ల ధర రూ.1,01,620గా ఉంది. ఢిల్లీలో 22 క్యారట్ల ధర రూ.93,300, 24 క్యారట్ల ధర రూ.1,01,770కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నైలో 22 క్యారట్ల బంగారం రూ.93,150, 24 క్యారట్ల ధర రూ.1,01,620గా నమోదైంది.

వెండి ధరల విషయానికొస్తే, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ.1,30,000కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.1,20,000గా, చెన్నైలో రూ.1,30,000గా ఉంది.

గమనిక: పై పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో నమోదైనవి మాత్రమే. రోజు అంతా రేట్లు మారుతూ ఉంటాయి.
Gold and silver buyers were hit with a shock as prices surged sharply across Indian cities.
Gold and silver rates recorded a sudden hike, surprising consumers.

According to Saturday morning trade updates, the price of 10 grams of 24-carat gold increased by ₹1,090, while 22-carat gold rose by ₹1,000. In the international market, gold jumped by $35 per ounce and is now trading at $3,373 per ounce. Meanwhile, silver prices in India saw a massive rise of ₹2,000 per kilogram.

In Telugu states, gold prices in Hyderabad, Vijayawada, and Visakhapatnam touched ₹93,150 for 10 grams of 22-carat gold and ₹1,01,620 for 24-carat gold. In Delhi, the rate for 22-carat gold is ₹93,300, while 24-carat gold is priced at ₹1,01,770. In Mumbai, Bengaluru, and Chennai, 22-carat gold is priced at ₹93,150 and 24-carat gold at ₹1,01,620.

For silver, prices in Hyderabad, Vijayawada, and Visakhapatnam reached ₹1,30,000 per kilogram. In Delhi, Mumbai, and Bengaluru, silver is priced at ₹1,20,000 per kilogram, while in Chennai, it continues at ₹1,30,000.

Note: The above-mentioned prices reflect morning market rates and are subject to fluctuations throughout the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *