Gajendra Singh Shekhawat Gets Grand Welcome in Amaravati from Nara Lokesh;

అమరావతి:
రాజమహేంద్రవరం పర్యటనను ముగించుకుని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికాడు.
ఈ సందర్భంగా, రాజమహేంద్రవరం లో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ₹94.44 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఇచ్చిన మద్దతుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, తన పాదయాత్ర “యువగళం” విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బహూకరించారు.
Amaravati:
Union Minister for Culture and Tourism Gajendra Singh Shekhawat received a warm welcome from Andhra Pradesh Minister for Education and IT Nara Lokesh upon his arrival in Amaravati after completing his visit to Rajahmundry.
Earlier, Shekhawat participated in the foundation stone laying ceremony of the Akhanda Godavari Project in Rajahmundry, launching development initiatives worth ₹94.44 crore. Lokesh expressed gratitude to the Union Minister for the Central Government’s continuous support in the state’s development.
As a gesture of appreciation, Lokesh presented a coffee table book to Shekhawat, showcasing highlights from his state-