Food Distribution to Monkeys and Animals at Ahobilam..అహోబిలంలో కోతులు

అహోబిలంలో కోతులు, మూగజీవాలకు ఆహారం పంపిణీ | Food Distributed to Monkeys and Animals at Ahobilam

అహోబిలం సమీపంలోని అడవుల్లో నివసిస్తున్న కోతులు, మూగజీవాలకు అమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ బిజ్జల నగేష్ గురువారం ఆహారం అందించారు. లేస్ ప్యాకెట్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేస్తూ జీవరాశుల ఆకలి తీర్చారు. వేసవిలో నీటి తొట్లను ఏర్పాటు చేసిన సమితి, వర్షాకాలంలో ఆహారం అందించడం ద్వారా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
Food Distribution to Monkeys and Animals at Ahobilam

Dr. Bizzala Nagesh, founder of Amma Seva Samithi, distributed food to monkeys and other animals living in the forests near Ahobilam in Allagadda mandal on Thursday. He provided biscuit packets, chips, and fruits to feed the animals.

During summer, Amma Seva Samithi had arranged water troughs for the animals to quench their thirst. Now, with heavy rains and food scarcity in the forest, the organization is offering fruits and snacks to meet the animals’ hunger needs. Locals and nature lovers appreciated this compassionate initiative by Dr. Nagesh.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *