District collectors must play a crucial role in implementing key development and welfare schemes, ministers instructed, emphasizing effective delivery of benefits to the poor…అభివృద్ధి, సంక్షేమ

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీ రోల్ పోషించాలని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రతి పథకం ఫలితం నేరుగా పేద ప్రజల వరకు చేరేలా సమర్థవంతంగా కార్యాచరణ జరగాలని అధికారులను ఆదేశించారు.
District collectors must play a crucial role in implementing key development and welfare schemes, ministers instructed, emphasizing effective delivery of benefits to the poor.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయం నుంచి జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని, లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వారం వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రగతిని సమీక్షిస్తామని మంత్రి చెప్పారు.

సామాజిక, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నది మరో ప్రధాన అంశం. పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు మంచి భోజనం, మౌలిక వసతులు కల్పించాలన్నారు. వారంలో ఒక్కరోజు అధికారులెవరో హాస్టల్‌లో బస చేయాలని, తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హాస్టళ్లలో శానిటేషన్‌, పచ్చదనం కల్పించాలన్నారు.

భూభారతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు కలెక్టర్లకు సూచించారు. వనమహోత్సవం సందర్భంగా విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వేడుకలు జరపాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, GHMC కమిషనర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు కీ రోల్ పోషించాలని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రతి పథకం ఫలితం నేరుగా పేద ప్రజల వరకు చేరేలా సమర్థవంతంగా కార్యాచరణ జరగాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, GHMC కమిషనర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ministers Ponguleti Srinivasa Reddy, Ponnam Prabhakar, Konda Surekha, and Adluri Laxman Kumar conducted a review meeting with district collectors via video conference to assess the implementation of key development and welfare programs being carried out by the Telangana government.

The review was held from the Dr. B.R. Ambedkar Telangana State Secretariat and was attended by principal secretaries, department secretaries, and senior officials from various departments.

During the meeting, ministers issued several important directives to the collectors. They emphasized the need to prioritize the construction of Indiramma houses and take necessary steps to ensure that every eligible poor person receives housing assistance from the government. They directed officials to ensure the uninterrupted supply of sand for construction and to deliver sand to beneficiaries free of cost.

The ministers stated that weekly video conferences would be held to monitor progress on house construction.

Another key directive involved ensuring quality meals in social welfare, BC, and minority welfare hostels. They emphasized that with increased diet charges, students should be provided nutritious meals and basic facilities. At least one official should stay in the hostels once a week to monitor the situation, and parent committee meetings should be held monthly. Sanitation and greenery must also be maintained in all hostels.

Regarding pending Dharani land applications, ministers instructed collectors to resolve them swiftly and take necessary action as per the rules. They also directed extensive plantation programs during the Vanamahotsavam (forest festival) and suggested conducting special celebrations to promote the Mahalakshmi scheme that offers free bus travel for women.

Chief Secretary A. Santhi Kumari, GHMC Commissioner, and senior officials from multiple departments participated in this comprehensive review.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *