
పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తమం – సీఆర్పీఎఫ్!
CRPF సేవలు అమెఘం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
జంషెడ్పూర్/హైదరాబాద్:
ఉగ్రవాదం, వేర్పాటువాదం, మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాల పాత్ర అమోఘమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌లో పలు సీఆర్పీఎఫ్ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు.
“దేశంలో అంతర్గత భద్రతను పరిరక్షించడంలో సీఆర్పీఎఫ్ సేవలు వెలకట్టలేవు. వారి త్యాగాలను ఎన్నటికీ మరిచిపోలేం. అత్యాధునిక సౌకర్యాలతో బలగాలకు మద్దతు ఇస్తాం,” అని అన్నారు.
అంతకు ముందు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా జంషెడ్పూర్ చేరుకుని సీఆర్పీఎఫ్ గ్రూప్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన:
- 480 టైప్-2,
- 24 టైప్-3 కుటుంబ నివాస గృహాలు,
- 20 పడకల ఆసుపత్రి,
- ట్రేడ్స్‌మెన్ షాప్,
- స్టోర్ బిల్డింగ్,
- 180 మందికి గల మెయిన్ బ్యారక్స్
వంటి ఆధునిక సదుపాయాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ విద్యుత్ బరణ్ మహతో, అదనపు డీజీ అమిత్ కుమార్, ఐపీఎస్ అధికారులు శాలిని, సాకేత్ కుమార్ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు 2 నిమిషాల మౌన ప్రదర్శనతో సంతాపం తెలిపారు.
బండి సంజయ్ అన్నారు:
“CRPF జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా, అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. దేశానికి ఈ సేవలు ఎంతో విలువైనవి. వారి కుటుంబాలను సురక్షిత వాతావరణంలో ఉంచే గృహాల నిర్మాణం వల్ల వారిలో మరింత ధైర్యం, సమర్పణ భావం పెరుగుతుంది.”
CRPF Sets the Benchmark for Paramilitary Excellence: Bandi Sanjay
Jamshedpur/Hyderabad:
Union Minister of State for Home Affairs, Bandi Sanjay Kumar, praised the Central Reserve Police Force (CRPF) for their unwavering role in combating terrorism, extremism, and insurgency, especially in Jammu & Kashmir and Northeastern states.
Speaking at the inauguration of newly constructed CRPF buildings in Jamshedpur, he said:
“The bravery and sacrifice of CRPF jawans in protecting India’s internal security is unparalleled. The government will continue to strengthen them with modern infrastructure.”
Earlier, Bandi Sanjay paid floral tributes at the statue of tribal freedom fighter Birsa Munda. He then flew via BSF helicopter to Jamshedpur, where he inaugurated:
- 480 Type-2 quarters,
- 24 Type-3 family homes,
- 20-bed hospital,
- Tradesmen shop,
- Store building,
- Main barracks for 180 jawans
The event saw the participation of local MP Vidyut Baran Mahato, Additional DG Amit Kumar, IPS officers Shalini and Saket Kumar, and other senior officials.
A 2-minute silence was observed for those who lost their lives in the Ahmedabad plane crash.
Bandi Sanjay added:
“Our jawans serve the nation in the harshest conditions. These residential facilities will not only support their families with safety and education but also help them focus on national duty without distraction.”