పాశమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు

ఊహాగానాలు కాకుండా నిపుణుల నివేదికను మాత్రమే సమర్పించాలంటూ ఆదేశాలు

CM Revanth takes serious note of Pashamylaram incident – orders expert-driven investigation, warns against speculative reports

పాశమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు – ఊహాగానాలు కాకుండా నిపుణుల నివేదికను మాత్రమే సమర్పించాలంటూ ఆదేశాలు
CM Revanth takes serious note of Pashamylaram incident – orders expert-driven investigation, warns against speculative reports

పాశమైలారం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ఆయన సంఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైనా ఊహాజనిత వివరాలు ఇవ్వకుండా, నిపుణుల ఆధారితంగా పూర్తి స్థాయి నివేదికను మాత్రమే సమర్పించాలని అధికారులకు స్పష్టంగా సూచించారు.

Chief Minister Revanth Reddy expressed serious concern over the Pashamylaram industrial mishap. After inspecting the site personally, he held a review meeting with ministers and officials. During the meeting, he strictly instructed the authorities not to provide speculative answers and to submit only a comprehensive report prepared by appointed experts.

సంపూర్ణంగా నిపుణుల విచారణ ఆధారంగా నివేదిక ఇవ్వాలని, ఇతరత్రా అనుమానాలకు అవకాశం లేకుండా సాక్ష్యాధారాలతో పూర్తి పరిశీలన జరగాలన్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

He emphasized that only findings from professional inquiry should be considered and ordered a fact-based, thorough investigation leaving no scope for assumptions. He also directed that accountability must be established and appropriate action taken against those responsible.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *