రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం, గోపాలపల్లి గ్రామంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.…
Category: Needed Information
సచివాలయ మొట్టమొదటి సమీక్షా సమావేశంలో తాగునీరు, జలాశయాలకు నీరు సత్వరం అందించేలా చర్యలు… సీఎం కెసిఆర్
నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై…
డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్… ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసిఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందన్న మంత్రి వేముల..
సెక్రటేరియట్: డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట…
55 లక్షల ఎకరాల సాగె లక్షయం.. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి…
క్రీడల హబ్ గా రూపుదిద్దడానికి కృషి చేస్తా… మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా పోటీల్లో అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు,…
సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు చేపట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని రెండో అంతస్తులోని తన చాంబర్ లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,…
ప్రజా సౌధాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్…. సమసమాజ స్థాపన, అభివృద్దే లక్ష్యం… కెసిఆర్… కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్ పై మొట్టమొదటి సంతకం.
తెలంగాణ డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ సచివాలయన్ని ప్రారంభించిన సీఎం కేసిఆర్. ముందుగా సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాల దర్శించి వేదపండితుల్…
తెలుగుదేశం పార్టీలో చేరటం లేదు.. బీజేపీలో కొనసాగుతా…. రాజాసింగ్
బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తాసస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంహిందూ ధర్మం కోసం పనిచేస్తాతెలంగాణ అభివృద్ధికి కారణం…