అజిత్‌ వర్గం బీజేపీతో చేతులు కలిపితే.. తాము కూటమి నుంచి వైదొలగుతాంశివసేన హెచ్చరిక..

ముంబై : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ లో అజిత్‌ పవార్‌ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం బీజేపీశివసేన కూటమిని తాకుతోంది. అజిత్‌ పవార్‌…

కర్ణాటక ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా డీకే అరుణ

హైదరాబాద్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మందికి ఈ లిస్ట్‌లో…

అన్నంత పనీ చేసిన డీఎంకే…అన్నామలైపై రూ. 500 కోట్లకు.. పరువు నష్టం దావా

తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ఫైల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై చేసిన ఆరోపణలపై డీఎంకే కన్నెర్ర చేసింది.…

మద్యం కుంభకోణంలో సీబీఐ ప్రశ్నలతో కేజ్రీవాల్‌ ఉక్కిరిబిక్కిరి..అంతా ఆ ఫైల్‌ గురించే..!?

న్యూఢల్లీ : ఢల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ అఃఎ)…

మరో లేఖ రాసిన సుఖేష్‌…

మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న హవాలా వ్యాపారి సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ రిలీజ్‌ చేశారు. ఈ సారి ఆ లేఖలో…

కజ్రీవాల్‌ కు సీబీఐ సమన్లను సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ఆగ్రహం…

న్యూఢల్లీ : ఢల్లీ మద్యం విధానం కేసు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌…

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య ‘త్రిముఖ పోటీ’

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో శరద్‌ పవార్‌ సారథ్యంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఎంట్రీ ఇస్తోంది. కర్ణాటకలో…

కెసిఆర్ దర్శినికతతో మరోమారు తెలంగాణ ఘన కీర్తి విశ్వవ్యాప్తమైంది.

ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సీఎం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి…

గేర్‌ మార్చిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌

న్యూఢల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్‌ కుమార్‌ గేర్‌ మార్చారు. ఢల్లీి ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను…

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలుకి ఫ్రాక్చర్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు ఫ్రాక్చర్‌ అయినట్లుగా నిర్ధారణ కావడంతో మూడు వారాల…