మద్యం కుంభకోణంలో సీబీఐ ప్రశ్నలతో కేజ్రీవాల్‌ ఉక్కిరిబిక్కిరి..అంతా ఆ ఫైల్‌ గురించే..!?

న్యూఢల్లీ : ఢల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ అఃఎ)…

వివేకా హత్య కేసులో భాస్కర్‌ రెడ్డి పాత్ర కీలకం..: సీబీఐకడప..

వైఎస్‌ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి…

దళిత జనోద్ధారకుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ

దళిత జనోద్ధారకుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో దళితులకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహర్నిశలు…

16న అంబేద్కర్‌ విద్యా వికాస్‌ మెరిట్‌ అవార్డుల ప్రధానోత్సవం..

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డా.…

మరో లేఖ రాసిన సుఖేష్‌…

మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్న హవాలా వ్యాపారి సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ రిలీజ్‌ చేశారు. ఈ సారి ఆ లేఖలో…

కజ్రీవాల్‌ కు సీబీఐ సమన్లను సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ఆగ్రహం…

న్యూఢల్లీ : ఢల్లీ మద్యం విధానం కేసు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌…

శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో రూ.53.62 కోట్లతో అభివృద్ధి పనులుటిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి

తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టిబి, చెస్ట్‌, స్కిన్‌ ఇతర ఐసోలేషన్‌ వార్డులు, స్టాఫ్‌ క్వార్టర్స్‌,…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ…

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ పరిరక్షణ కమిటి ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సింహాచలం వరకు…

వ్యూహం ప్రకారమేవందే ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరుగుతోందా …

న్యూఢల్లీ ఏప్రిల్‌ : 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180…

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య ‘త్రిముఖ పోటీ’

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో శరద్‌ పవార్‌ సారథ్యంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఎంట్రీ ఇస్తోంది. కర్ణాటకలో…