అమెరికాలో చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్: కేటీఆర్ X పోస్ట్‌లో వెల్లడివిదేశాల్లో పెద్ద రాజకీయ సభగా పేర్కొన్న కేటీఆర్

BRS Mega Event in USA Shared by KTR on X for English news kindly scroll Down

అమెరికాలో చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్: కేటీఆర్ X పోస్ట్‌లో వెల్లడి
విదేశాల్లో పెద్ద రాజకీయ సభగా పేర్కొన్న కేటీఆర్

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ చారిత్రక బహిరంగ సభ నిర్వహించిందని, ఇది ఓ ప్రాంతీయ పార్టీచే జరిగిన అతిపెద్ద కార్యక్రమంగా నిలిచిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన X (ఎక్స్) పోస్టులో తెలిపారు. ఈ సభ బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

💥 ప్రపంచానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిందని ఆయన పేర్కొన్నారు.
💥 తన ప్రసంగం అనంతరం ఎన్నారైలు చప్పట్లు, కేరింతలతో ప్రాంగణాన్ని మార్మోగించారని వెల్లడించారు.

KTR shares on X about BRS’s massive public gathering abroad

Washington DC: In a post on X (formerly Twitter), BRS Working President K.T. Rama Rao stated that the party had made history by organizing one of the largest-ever political public meetings by an Indian regional party overseas, as part of its Silver Jubilee celebrations in the United States.

💥 KTR highlighted the event as a moment of pride, showcasing the spirit of the Telangana movement to the global stage.
💥 He also noted the overwhelming response from NRIs, who filled the venue with applause and cheer during his speech.
💥 Though there is no official confirmation yet from event organizers or authorities, the scale and visuals shared suggest a significant political outreach.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *