Blog

అతి పిన్నవయస్కుడికి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేసిన నిమ్స్‌ యూరాలజిస్ట్స్‌అభినందించిన మంత్రి హరీశ్‌ రావు

ఆరుదైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారికి నిమ్స్‌ వైద్యులు విజయవంతంగా మూత్రపిండ మార్పిడి చేశారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని…

యాదగిరిగుట్ట స్వామికి బంగారు కిరీటాలు బహూకరణ

యాదాద్రి నరసింహుడికి ఒక భక్తుడు బంగారు కిరీటాలు బహుకరించాడు. హైదరాబాద్‌ లోని చంపాపేట్‌ కు చెందిన మాచమోని టీవీప్రకాష్‌ ముదిరాజ్‌ సుమారు…

E PAPER 13 APRIL 2023

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి

`సిలిండర్‌ పేలి ఒకరు మృతి ఆరుగురికి గాయాలుఖమ్మంజిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు దాటికి పక్కనే…

ఒడిషాలో భానుడి ప్రతాపం..స్కూళ్లకు సెలవు

భువనేశ్వర్‌ : ఒరిస్సా మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భువనేశ్వర్‌ నగరంలో 40 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. బారిపద…

సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు షర్మిల…

టీఎస్పీఎస్సీ లో లీక్‌ అయినవి 15 పేపర్లు, రద్దు అయినవి 6 పరీక్షలు, రోడ్డున పడ్డది 10లక్షల మంది నిరుద్యోగులు. ‘కీలక…

ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఇలాఖలో విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కల్తీకల్లుకల్తి కల్లు మృతి ముమ్మాటికీ కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యమేబిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కల్తీ కల్లువల్ల ఒకరు చనిపోవడంతోపాటు పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండటం సహించరాని నేరం ?బిజెపి రాష్ట్ర అద్యక్షులు…

వైఎస్‌ జగన్‌ను కేసీఆర్‌ సర్కార్‌ ఇరుకున పెడుతోందా..కేటీఆర్‌ అలా.. హరీష్‌ ఇలా.. సడన్‌గా ఎందుకిలా..!?

నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఎంతో అన్యోన్యతగా ఉంటూ వచ్చారు. ఇరువురూ కూర్చోని విభజన…

మోదీ హైదరాబాద్‌ వచ్చినా ఎక్కడా కనిపించని రాములమ్మ..

మాజీ ఎంపీ విజయశాంతి అలియాస్‌ రాములమ్మ బీజేపీలో తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారా..? కేంద్రంలోని మోదీ సర్కార్‌, రాష్ట్ర నాయకత్వం పనులు రాములమ్మకు…

E PAPER 12 APRIL 2023