Blog

E PAPER 25 MAY 2023

అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు… సీఎం కెసిఆర్..

తెలంగాణ స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అమరు ల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,…

హౖదరాబాద్‌ నుంచి కాళేశ్వరానికి టూర్‌ ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం..

హైదరాబాద్‌ : తెలంగాణ టూరిజం విూకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం ఒక రోజు టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి…

పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దురదృష్టకరం డాక్టర్‌ నర్రెడ్డి తలసిరెడ్డి

బద్వేలు : ఈనెల 28న భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌముది ముర్ముకు కేంద్రంలోని మోదీ…

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా.. ఇంజినీరింగ్‌లో 80 శాతం ,అగ్రికల్చర్‌, ఫార్మాలో 86 శాతం ఉత్తీర్ణత..

హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌, ఫార్మాలో…

మళ్లీ పెళ్లి సినిమా ఆపాలి..

హైదరాబాద్‌ : మళ్లీ పెళ్లి సినిమా ఆపాలంటూ నటుడు నరేష్‌ మూడవ భార్య రమ్య రఘుపతి కూకట్‌ పల్లి ఫ్యామిలీ కోర్టును…

మాస్‌ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పాన్‌ ఇండియన్‌ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఫియర్స్‌ డ మెజెస్టిక్‌ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌..

’టైగర్‌ నాగేశ్వరరావు’తో అభిమానులు ఆకలి ఖచ్చితంగా తీర్చుతాను: డైరెక్టర్‌ వంశీ’టైగర్‌ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్‌ మూవీ : నిర్మాత అభిషేక్‌…

బీ.సి. బంధు పధకం ప్రవేశ పెట్టాలి.. లక్షా రూపాయల స్కీము అన్నీ కులాలకు వర్తినీప చేయాలి.. బీ. సి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తో ఆర్ కృష్ణయ్య, బీ.సి నెతల చర్చలు…

హైదరాబాద్‌ : గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ‘‘బీ.సి. బంధు పధకం’’ ప్రవేశపెట్టి ఒక్కోక్క కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని,…

ఇండ్ల స్థలాలు లేని ప్రతి కుటుంబానికి 125 గజాలు భూమి ఇవ్వాలి… సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

కోరుట్ల : పట్టణంలోని పూలే అంబేడ్కర్‌ నగరంలో 45 వ రోజులుగా సీపీఎం పార్టీ చేస్తున్న ఇండ్ల పోరాటానికి సీపీఐ రాష్ట్ర…

పేదరికం చదువులకు అడ్డురాకూడదనే జగనన్న విద్యా దీవెన.. తల్లుల ఖాతాల్లోకి రూ.703 కోట్ల… నాలుగేళ్లలో ఉన్నత విద్య కోసమే రూ. 14,912 కోట్ల ఖర్చు చేశాం.. సీఎం జగన్‌

కొవ్వూరు : పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్‌…