’టైగర్ నాగేశ్వరరావు’తో అభిమానులు ఆకలి ఖచ్చితంగా తీర్చుతాను: డైరెక్టర్ వంశీ’టైగర్ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్ మూవీ : నిర్మాత అభిషేక్…
Author: Garuda Vartha Desk
బీ.సి. బంధు పధకం ప్రవేశ పెట్టాలి.. లక్షా రూపాయల స్కీము అన్నీ కులాలకు వర్తినీప చేయాలి.. బీ. సి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో ఆర్ కృష్ణయ్య, బీ.సి నెతల చర్చలు…
హైదరాబాద్ : గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ‘‘బీ.సి. బంధు పధకం’’ ప్రవేశపెట్టి ఒక్కోక్క కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని,…
ఇండ్ల స్థలాలు లేని ప్రతి కుటుంబానికి 125 గజాలు భూమి ఇవ్వాలి… సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
కోరుట్ల : పట్టణంలోని పూలే అంబేడ్కర్ నగరంలో 45 వ రోజులుగా సీపీఎం పార్టీ చేస్తున్న ఇండ్ల పోరాటానికి సీపీఐ రాష్ట్ర…
పేదరికం చదువులకు అడ్డురాకూడదనే జగనన్న విద్యా దీవెన.. తల్లుల ఖాతాల్లోకి రూ.703 కోట్ల… నాలుగేళ్లలో ఉన్నత విద్య కోసమే రూ. 14,912 కోట్ల ఖర్చు చేశాం.. సీఎం జగన్
కొవ్వూరు : పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్…
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో ఆరోగ్య తెలంగాణయే కేసీఅర్ ప్రభుత్వ సంకల్పం.. మంత్రి జగదీష్ రెడ్డి…
కోదాడ : వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్…
మోడీ విషయంలో కేసీఆర్ మెత్తబడుతున్నారా .. !!
హైదరాబాద్ : ప్రధాని మోడీ అంటే చాలు.. ఒంటికాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్ బెండ్ అయిపోయారా? మోడీ విషయంలో సర్దుకు…
పార్లమెంటు వర్సెస్ ప్రభుత్వం.. రాజ్యాంగమా.. రాజకీయమా?!
న్యూ డిల్లీ : కాదేదీ రాజకీయల కు అనర్హం.. అన్నట్టు మారిపోయింది దేశంలో పరిస్థితి. తమ కు ఏమాత్రం అవకాశం ఉన్నా..…
ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.
కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్…
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడిరది. తిరుమల నుంచి వస్తుండగా..…
ఢల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై సుఖేశ్ ఆరోపణలుమనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదలత్వరలోనే కేజ్రీ వాల్‌కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతావాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారు…
న్యూఢల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢల్లీి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి…