an awareness and pledge event under the Nasha Mukt Bharat Abhiyan, urging youth to stay away from drugs…పిడుగురాళ్లలో

పిడుగురాళ్లలో యువతను మత్తు పదార్థాల నుండి దూరం చేయడానికి పోలీస్ విభాగం ‘మత్తు రహిత భారత్’ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించింది. In Piduguralla, police officials led an awareness and pledge event under the Nasha Mukt Bharat Abhiyan, urging youth to stay away from drugs.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులకు మత్తు రహిత భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రావు మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, ఎవరైనా మత్తు పదార్థాలను వాడినా లేదా విక్రయించినా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

He explained the harmful effects of drugs and stressed that change should begin with oneself. “Youth are the strength of the nation, and their role is vital for development,” he said. As part of the awareness drive, students pledged to remain free from drugs, protecting not just themselves but also their families, friends, and communities.

విద్యార్థులు, పోలీసులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మత్తు పదార్థాల నుండి పూర్తిగా విముక్తం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *