Allegations of illegal phone tapping have rocked the Congress party in Telangana, with whispers that even a key emissary from Delhi may have been targeted, sparking widespread concern in Gandhi Bhavan…ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ దూత ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుసగుసలు వెలుగులోకి రావడం, గాంధీ భవన్‌లో టెన్షన్‌ నెలకొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Allegations of illegal phone tapping have rocked the Congress party in Telangana, with whispers that even a key emissary from Delhi may have been targeted, sparking widespread concern in Gandhi Bhavan.

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర రూపం దాలుస్తోంది. గాంధీ భవన్ వర్గాల కథనం ప్రకారం, ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఫోన్ ట్యాప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటపడటంతో పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. పలు కీలక నేతలు కూడా నిఘా నీడలో ఉన్నారన్న అనుమానాలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం, అరడజను మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు టార్గెట్ అయ్యుండవచ్చని, వారిపై నిఘా కొనసాగుతుందన్న సమాచారం గాంధీ భవన్‌లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ దూత తన ఫోన్‌లో ఉన్న సమాచారం, కీలక సంభాషణలు చాటుగా వినబడినట్టుగా పలు వర్గాలు పేర్కొంటుండటం పార్టీపై మానసిక ప్రభావం చూపుతోంది.

ఈ వ్యవహారం అధిష్ఠానాన్ని కూడా ఆందోళనకు గురిచేసిందని సమాచారం. ఫోన్ ఎత్తాలంటేనూ భయపడే స్థితికి నేతలు చేరారని, కుటుంబ సభ్యులతో రహస్యంగా మాట్లాడుకునే స్థితికి చేరారని వినిపిస్తోంది. కేంద్ర మంత్రిలో ఒకరు ఇటీవల బహిరంగంగా ఫోన్ ట్యాపింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి.

మొత్తంగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఒత్తిడికి గురిచేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఇది ఎంతవరకూ వ్యవస్థాపితంగా జరుగుతోందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.
Allegations of phone tapping have sparked turmoil within the Telangana Congress, with reports suggesting that even a key emissary from Delhi may have been targeted, triggering widespread concern in Gandhi Bhavan.

The issue of phone tapping in Telangana has taken a serious turn, with intense whispers emerging from Gandhi Bhavan that a Congress emissary from Delhi may have had their phone tapped. This has led to growing anxiety within party circles, with widespread discussions and concerns.

According to party insiders, there is suspicion that nearly half a dozen ministers and several MLAs may also be under surveillance. The revelation that even a top-level emissary might have been tapped — and that private conversations with central leaders could have been secretly intercepted — has triggered an uproar in the party.

It is being alleged that this unauthorized surveillance is being carried out on the orders of top political figures. Reports indicate that the party high command, too, has expressed concern. Some leaders are now afraid to even use their phones, and it’s rumored that they are speaking to family members only in secrecy.

The situation has intensified further following a public statement by a Union Minister who recently raised suspicion about phone tapping — lending more weight to the ongoing debate.

Overall, the phone tapping controversy is causing considerable unrest within the Congress party in Telangana. The main point of discussion is how deeply institutionalized and far-reaching this surveillance operation might be, and what its political implications could mean for the state’s future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *