CM Revanth Reddy Attends Akhil Akkineni’s Grand Reception for English News kindly Scroll Down

మహేష్ బాబు సహా సినీ ప్రముఖులు, విశిష్ట అతిథులు హాజరు… అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోకు పోజులిచ్చిన సందర్భం
సినీ నటుడు నాగార్జున కుమారుడు అఖిల్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.

హీరో మహేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు, ప్రముఖ అతిథులు రిసెప్షన్‌కు హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగడం అభిమానుల మనసులను ఆలరిచింది..
