మైలర్ దేవ్ పల్లీ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న రెండు మూటలను అరెస్టు చేసిన పోలీసులు. RCB vs CHENAI SUPER KINGS క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు ముట సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల నుండి 46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని వారిని కూడా పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు,