దీపావళి ముందే పీఎం కిసాన్ 21వ విడత జమ – కొంతమంది రైతుల ఖాతాల్లో రూ. 2,000 చేరింది, మీది వచ్చిందా..PM Kisan

: Screenshot from ‘  :   https://www.youtube.com/  ” (used under fair use for reporting)         

దీపావళి ముందే పీఎం కిసాన్ 21వ విడత జమ – కొంతమంది రైతుల ఖాతాల్లో రూ. 2,000 చేరింది, మీది వచ్చిందా?
PM Kisan 21st Installment before Diwali – ₹2,000 credited to several farmers’ accounts; have you checked your status?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత నిధుల పంపిణీ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లోని 27 లక్షల మంది రైతులు ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2,000 పొందారు. ఇక మిగిలిన రాష్ట్రాల్లో దీపావళికి ముందు మొత్తంగా వాయిదా విడుదల పూర్తవుతుందని కేంద్రం సూచించింది.

The 21st installment of the PM Kisan Samman Nidhi Yojana has begun crediting funds to farmers. Over 27 lakh farmers across states, including Jammu and Kashmir, have already received ₹2,000 in their bank accounts. The remaining states are expected to complete disbursement before Diwali, as per official updates.

పీఎం కిసాన్ పథకం ప్రకారం, రైతులకు ఏడాదికి రూ. 6వేలు చొప్పున ఆర్థిక సాయం మూడు వాయిదాలలో అందుతుంది. అయితే ఇ-కేవైసీ పూర్తి చేయని, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని లేదా భూమి ధృవీకరణ చేయని రైతులు ఈ విడతకు అర్హులు కానేరు. అలాగే తప్పు బ్యాంకింగ్ వివరాలు ఉన్నవారికి పేమెంట్ ఆలస్యమవుతుంది.

Under the PM Kisan scheme, eligible farmers receive ₹6,000 annually in three equal installments. However, those who haven’t completed e-KYC, linked Aadhaar with their bank account, or verified land records may not receive the current installment. Incorrect bank details can also delay payments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *