కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే భారీగా జీతాలు, పెన్షన్లు పెరగనున్నట్లు సమాచారం.A major

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలపై కీలక అప్‌డేట్ వచ్చింది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే భారీగా జీతాలు, పెన్షన్లు పెరగనున్నట్లు సమాచారం.
A major update on central government employees’ and pensioners’ salaries is here — the 8th Pay Commission is expected to bring a significant hike once implemented.

8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. 2026 జనవరి నుంచి అమలు చేయాలనే ప్రణాళికతో చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉంది.

ఈ అప్‌డేట్‌తో ఉద్యోగ వర్గాల్లో ఉత్సుకత పెరిగింది. వేతన పెంపు శాతం, పెన్షన్ లెక్కింపు విధానంపై మరిన్ని స్పష్టతలు రానున్న రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
The central government is making extensive preparations for the 8th Pay Commission. Discussions are underway to implement it from January 2026. Reports suggest that the fitment factor may be fixed at 2.86. Currently, under the 7th Pay Commission, the fitment factor is 2.57. If the new proposal is implemented, over one crore central government employees and pensioners are expected to benefit directly.

This update has generated strong anticipation among employees. More clarity regarding the percentage of salary hikes and pension calculations is likely to emerge in the coming days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *