సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” అక్టోబర్ 18న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది; ఓనమ్ పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలైంది…Kiran Abbavaram’s

Kiran Abbavaram’s upcoming film “K-Ramp” to release worldwide on October 18; special poster unveiled on Onam festival.
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” అక్టోబర్ 18న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది; ఓనమ్ పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలైంది.

హైదరాబాద్, సెప్టెంబర్ 5:
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్”. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వం వహించగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ రోజు ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. కేరళ నేపథ్యంలోని ఈ చిత్రంలో ఓనమ్ వేడుకలతో కూడిన ప్రత్యేకమైన సాంగ్‌ను చిత్రీకరించారు. ప్రస్తుతం మ్యూజిక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9న మ్యాజికల్ లవ్ మెలొడీ ‘కలలే కలలే’ పాటను విడుదల చేయనున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న “K-ర్యాంప్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. నటీనటుల్లో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఉన్నారు.
Successful hero Kiran Abbavaram’s “K-Ramp” team released a special poster on Onam festival; the movie is set for a grand theatrical release on October 18 during Diwali.
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న “K-ర్యాంప్” మూవీ నుంచి ఓనమ్ పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Hyderabad, September 5:
Successful hero Kiran Abbavaram is playing the lead in the upcoming film “K-Ramp”. The movie is jointly produced by successful producers Rajesh Danda and Shiva Bommak under Hasya Movies and Rudransh Celluloid banners. Yukti Thareja is playing the female lead, while Jains Nani is directing the film.

On the occasion of Onam festival, the makers released a special poster conveying festive wishes. The movie is set against a Kerala backdrop and will present the story in a fresh way. A special song based on Onam celebrations has also been filmed.

The film’s music promotions are progressing successfully. On September 9, the team will release a magical love melody track titled “Kalale Kalale”.

The film features Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others in key roles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *