గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరులో జరుగుతున్న పెద్ది సినిమా షూటింగ్ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు…Global

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరులో జరుగుతున్న పెద్ది సినిమా షూటింగ్ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Global star Ram Charan met Karnataka CM Siddaramaiah in Mysuru during the shooting of his upcoming film “Peddi.”

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రామ్ చరణ్‌ను ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. రామ్ చరణ్ కూడా మర్యాదపూర్వకంగా స్పందించి సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు సీఎంకు తెలియజేశారు. సినీ రంగం సంబంధిత అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ భారీ సాంగ్‌లో వెయ్యి మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. పెద్ది సినిమాను బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
Global star Ram Charan met Karnataka CM Siddaramaiah in Mysuru during the shooting of his upcoming film Peddi.

Currently, a grand song from Peddi, starring Ram Charan, is being shot in Mysuru. On this occasion, Karnataka Chief Minister Siddaramaiah invited Ram Charan and felicitated him with a shawl. Ram Charan, in turn, respectfully interacted with the CM and shared a few details about the film. They also discussed some aspects related to cinema.

The song, choreographed by Johnny Master, is being shot on a massive scale with over 1,000 dancers. Peddi is being directed by Buchi Babu Sana and produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner. The film is being presented by Mythri Movie Makers and Sukumar Writings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *