
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని, ప్రజల సంక్షేమానికి ఏపీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకువచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
With the sole aim of rebuilding the State, Andhra Pradesh has been delivering welfare at a level unmatched in the country, said Chief Minister Chandrababu Naidu.
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని స్థాయిలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రధాన ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికీ గృహం కల్పించడం లక్ష్యమని చెప్పారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ఆయన, 2014లో ప్రజల విశ్వాసంతో సీఎం అయ్యాక ఏపీని దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో నిలబెట్టామని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని, ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని, దీని వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడిందని విమర్శించారు.
The Supreme Court has dismissed the petitions filed challenging the cancellation of a government order that provided special reservations for Muslims in Telangana.
The petitions sought to reinstate the reservations that had been removed by the State government. However, the court upheld the government’s decision, stating that the cancellation was in line with constitutional provisions. This verdict effectively ends the legal battle over the issue.