
ఏలూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సాగుతున్నాయి. జిల్లా ఎస్పీ K ప్రతాప్ శివ కిషోర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమాల రిహార్సల్స్‌ను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు అందించారు. Eluru is gearing up for the 79th Independence Day celebrations, with District SP K Pratap Shiva Kishore reviewing the police parade ground arrangements and giving clear directions to staff.
జిల్లా ఎస్పీ ప్రజలకు సీటింగ్‌ను ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించాలని సూచించారు. మైదానం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, త్రాగునీటి సదుపాయం సమృద్ధిగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. The SP instructed that seating should follow protocol, parking areas should be allocated to avoid traffic issues, the grounds must be clean, and adequate drinking water facilities must be ensured for visitors.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ N సూర్య చంద్రరావు, AR DSP చంద్రశేఖర్, RI పవన్‌కుమార్, RSIలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Additional SP (Admin) N Surya Chandrarao, AR DSP Chandrasekhar, RI Pavan Kumar, RSIs, and other police personnel were present during the inspection.
BJP state president and Union Minister G. Kishan Reddy criticized Chief Minister Revanth Reddy for failing to fulfill the promises made to the people of Telangana.
Speaking to the media, Kishan Reddy alleged that the Congress government has not implemented key assurances given during the elections, including farm loan waivers, job notifications, and welfare schemes. He said the people are disappointed as the government is focusing more on political vendetta than on governance.
He accused the CM of making false promises to gain votes and warned that the BJP will intensify its fight against the government’s failures in the coming days. Kishan Reddy asserted that the BJP will stand by the people and hold the Congress accountable for its unfulfilled commitments.