A 300-foot-long national flag rally in Bethamcherla turned into a grand patriotic display…బేతంచర్లలో

బేతంచర్లలో 300 అడుగుల జాతీయ జెండాతో దేశభక్తి ఉప్పొంగిన ర్యాలీ నిర్వహించారు.
A 300-foot-long national flag rally in Bethamcherla turned into a grand patriotic display.

బేతంచర్లలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం భాగంగా స్థానిక కొత్త బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రమాజీ మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయప్రకాశ్ రెడ్డి జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 300 అడుగుల జాతీయ జెండాతో సరస్వతీ శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు, ఙ్ఞాన సరస్వతీ కాలేజీ ఇంటర్, డిగ్రీ విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ భరతమాత వేషధారణలో చెక్కభజన, ఘోష్ వాయిద్యాలతో ర్యాలీని ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆర్మీ ఉద్యోగులు, రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, మారుతికృష్ణ, బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, నాగమోహన్, సీనియర్ న్యాయవాది నందిపల్లె నారాయణ, రాఘవరెడ్డి, ఎల్లానాగయ్య, మధుమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The Telangana government has initiated steps to launch a High-Performance Sports Centre in Hyderabad to nurture sports talent at the grassroots level.

The government has decided to set up a High-Performance Sports Centre to provide advanced training to athletes and prepare them for national and international competitions. This centre will offer modern training facilities, sports science support, and expert coaching. The aim is to identify promising talent from rural and urban areas and groom them into professional athletes.

Sports officials stated that this facility will focus on multiple disciplines, including athletics, badminton, boxing, weightlifting, and archery. With world-class infrastructure and specialized coaching, the government expects the centre to become a hub for producing champions from Telangana.

Do you want me to also make this into a full bilingual SEO news article like your usual format?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *