తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా హైదరాబాద్ తదితర జిల్లాల్లో ఈరోజు తెల్లవారుజామునే ఉరుములు మెరుపులతో భారీవర్షం పడటంతో అసలే 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉండటంతో అధికారులు, నాయకులూ కొంత కంగారును లోనయ్యారు , కాగా మల్లి కొంతసేపటికి వర్షం ఆగిపోవటం తో కొంత ఊపిరి పీల్చుకున్నారు.