వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ రూ. 15 కోట్లతో నిర్మించే 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి మంత్రి హరీశ్ రావు గురువారం నాడు భూమి పూజ చేసారు.
రూ. 3.60 కోట్లతో నిర్మించే సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కు కుడా అయన భూమిపూజ చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, మహేష్ రెడ్డి, నరేందర్, వైద్యాధికారులు తదితరులు పాల్గోన్నారు