Adivi Sesh’s much-awaited pan-India spy action thriller ‘G2’ has been officially announced for a worldwide theatrical release on May 1, 2026. With grand visuals and international scale, the film is creating strong anticipation among audiences…డివి శేష్ నటిస్తున్న

డివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అద్భుతమైన మేకింగ్, భారీ స్కేల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది.

Adivi Sesh’s much-awaited pan-India spy action thriller ‘G2’ has been officially announced for a worldwide theatrical release on May 1, 2026. With grand visuals and international scale, the film is creating strong anticipation among audiences.

బ్లాక్ బస్టర్ ‘గూఢచారి’కు సిక్వెల్‌గా రూపొందుతున్న ‘G2’ చిత్రాన్ని వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అడివి శేష్ మరోసారి గూఢచారిగా ఓ సరికొత్త మిషన్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో చిత్ర బృందం రిలీజ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించింది.

ఈ చిత్రం 150 రోజుల పాటు 6 దేశాల్లో తెరకెక్కించబడింది. అంతేకాక, 23 భారీ సెట్లను రూపొందించి షూటింగ్ జరిపారు. ఇది భారతీయ సినిమాల్లో స్పై థ్రిల్లర్ జానర్‌కు ఒక కొత్త నిర్వచనంగా నిలవనుంది. ‘గూఢచారి’లోని విజయం ఆధారంగా, ఈ సీక్వెల్‌ను అంతర్జాతీయ ప్రమాణాల్లో రూపొందిస్తున్నారు.

ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి కథలోకి ఎంటర్ అవుతుంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉన్న ఈ పాత్ర, ఆమెకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

పవర్‌ఫుల్ క్యాస్టింగ్, ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అద్భుతమైన విజన్‌తో ‘G2’ 2026లో అతి వేగంగా ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌గా నిలవనుంది.
Adivi Sesh’s much-awaited spy action thriller ‘G2’, the sequel to the blockbuster ‘Goodachari’, is officially set for a global theatrical release on May 1, 2026. The announcement was made through striking posters, building strong anticipation among fans.

Directed by debutant Vinay Kumar Sirigineedi, ‘G2’ is being developed as a high-budget international spy film, taking forward the legacy of ‘Goodachari’. The film was shot across six countries over 150 days, with 23 massive sets specially constructed for the production. The makers are aiming to redefine the spy thriller genre in Indian cinema.

This time, actress Wamiqa Gabbi joins the mission as Agent 116, playing a character filled with both intense action and deep emotion. Bollywood actor Emraan Hashmi will make his Telugu debut with this film. Other key roles will be played by Murali Sharma, Supriya Yarlagadda, and Madhu Shalini.

‘G2’ is being produced on a grand scale by TG Vishwa Prasad and Abhishek Agarwal under the banners of People Media Factory, Abhishek Agarwal Arts, and AK Entertainments. The film will be released in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam as a true pan-India release.

With a powerful cast, international production standards, and a gripping narrative, ‘G2’ is all set to become one of the most awaited action thrillers of 2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *