A 28-year-old woman constable named Manisha, serving at Meerpet Police Station, died while undergoing treatment after allegedly consuming poison due to family issues..28ఏళ్ల మహిళా

28ఏళ్ల మహిళా కానిస్టేబుల్ మనీషా కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

A 28-year-old woman constable named Manisha, serving at Meerpet Police Station, died while undergoing treatment after allegedly consuming poison due to family issues.

హైదరాబాద్:
మీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ మనీషా (28) ఆత్మహత్య చేసుకుంది. గత అయిదేళ్లుగా డ్యూటీలో ఉన్న ఆమె, ఇటీవల కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైంది. వారం రోజుల క్రితం నంది హిల్స్‌లోని తన నివాసంలో పురుగుల మందు సేవించింది. అపస్మారక స్థితిలో ఆమెను ఆస్పత్రికి తరలించగా, నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆస్పత్రి వద్ద మనీషా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ అడుగు వేసిందని బంధువులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad:
A woman constable named Manisha (28), serving at Meerpet Police Station, died by suicide. She was from the 2020 batch and had been working at the Meerpet station for the past five years. Reportedly troubled by ongoing family disputes, she consumed pesticide a week ago at her residence in Nandi Hills.

She was rushed to the hospital in an unconscious state and was receiving treatment at Nampally Care Hospital, where she passed away. Manisha’s family staged a protest outside the hospital, alleging that she was driven to suicide due to harassment from her husband.

The Meerpet Police have registered a case and are investigating the matter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *