A tragic incident unfolded in YSR Kadapa district, where a female constable ended her life after being deceived in love..ప్రేమలో మోసపోయిన

ప్రేమలో మోసపోయిన మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది.

బద్వేలు
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి (25) ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. అయితే వాసుకు ఇప్పటికే వివాహం జరిగిన విషయం ప్రశాంతికి తెలియదు. పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి అడగగా వాసు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయంపై నిరాశకు గురైన ప్రశాంతి వాసు ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A tragic incident unfolded in YSR Kadapa district, where a female constable ended her life after being deceived in love. Prashanti (25), working as a constable at Proddatur RTC Depot, fell in love with Vasu from Marvada in Chittoor district. Unaware that Vasu was already married, she confronted him about marriage, but he avoided her. In despair, Prashanti went to his house, poured petrol on herself, and set herself on fire. She succumbed to injuries while undergoing treatment. Police have started an investigation into the case.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *