Director Abhinaya Krishna’s upcoming thriller starring Samuthirakani and Abhirami has been titled ‘Kaamakya’, with the divine-themed title poster creating a strong buzz..అభినయ కృష్ణ

అభినయ కృష్ణ దర్శకత్వంలో సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న థ్రిల్లింగ్ మూవీకి ‘కామాఖ్య’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. డివైన్ వైబ్ ఉన్న టైటిల్ పోస్టర్ ఇప్పటికే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Director Abhinaya Krishna’s upcoming thriller starring Samuthirakani and Abhirami has been titled ‘Kaamakya’, with the divine-themed title poster creating a strong buzz.

సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘కామాఖ్య’ అనే శక్తివంతమైన టైటిల్ ఖరారు చేశారు. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో యూనిక్ కథను అభినయ కృష్ణ సిద్ధం చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందించగా, రమేష్ కుశేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
Director Abhinaya Krishna’s upcoming thriller, starring Samuthirakani and Abhirami, has been officially titled ‘Kaamakya’. The divine-themed title poster has already created a strong buzz.

The film is a mystery-thriller, with Abhinaya Krishna crafting a unique storyline filled with gripping elements. Alongside Samuthirakani and Abhirami, the movie features Anand, Sharanya Pradeep, Vaishnav, Dhanraj, and Raghava in key roles.

Music is composed by Gyani, while Ramesh Kushendar Reddy is handling cinematography. Bhupathi Yadagiri is serving as the art director. The makers have announced that more updates about the film will be revealed soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *