The Bridal Jewelry Show at Malabar Gold in Somajiguda has started and will continue till August 10, showcasing artistic jewelry collections inspired by diverse cultures and traditions..మలబార్ గోల్డ్‌లో

మలబార్ గోల్డ్‌లో బ్రైడల్ జెవెలరీ షో సోమాజిగూడలో ప్రారంభమైంది. ఆగస్టు 10 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

The Bridal Jewelry Show at Malabar Gold in Somajiguda has started and will continue till August 10, showcasing artistic jewelry collections inspired by diverse cultures and traditions.

హైదరాబాద్
సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో బ్రైడల్ జెవెలరీ షో ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రదర్శన ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. మోడళ్లతో కలిసి వినియోగదారులు ప్రదర్శనను ఆరంభించారు. నవ వధువుల కోసం వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాల ఆధారంగా కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతీయ వారసత్వ ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల బ్రాండ్ ‘మైన్’, అన్‌కట్ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ వంటి ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
Malabar Gold’s Bridal Jewelry Show has begun in Somajiguda, Hyderabad. The exhibition, which will continue till August 10, features jewelry collections reflecting diverse cultures and traditions.

The Bridal Jewelry Show at Malabar Gold and Diamonds in Somajiguda, Hyderabad, started today and will run until August 10. The exhibition was inaugurated by customers along with models. According to the organizers, the display features artistic jewelry collections designed for brides, inspired by various regions, cultures, and traditions. Special collections include the ‘Divine’ brand of Indian heritage jewelry, the ‘Mine’ brand of diamond jewelry, and the ‘Era’ brand of uncut diamond jewelry. They also announced special discounts on every purchase during the show.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *