
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వైజాగ్‌లో గ్రాండ్‌గా | Massive Pre-release Event of HariHara VeeraMallu Today in Vizag
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ప్రమోషన్ల జోరు కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
The buzz around HariHara VeeraMallu, starring Pawan Kalyan, is reaching new heights with aggressive promotions. A major pre-release event is scheduled for this evening at the AU Convention Center, Andhra University, Vizag.
ఈ సినిమా రేపే (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. హైదరాబాద్, మంగళగిరిలో నిర్వహించిన ప్రెస్ మీట్స్, ఈవెంట్లకు పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఇప్పుడు వైజాగ్ ఈవెంట్‌కు కూడా ఆయన హాజరుకాబోతున్నారు.
Along with the director, producer, and lead actress Nidhhi Agerwal, Pawan Kalyan will also attend the Vizag event, which starts at 4 PM. A huge turnout of fans is expected, adding to the festive atmosphere. The series of promotions has energized the fan base ahead of the release.