వారసంతలో నకిలి నోట్ల కలకలం


నిర్మల్‌ : గుర్తుతెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి ఇరవై రూపాయల కూరగాయలు కోనుక్కెల్లాడు.అది గమనించని కూరగాయలు అమ్మె వ్యక్తి నోటును జేబులో ఉంచి మిగితా చిల్లర ఇచ్చి ఆ వ్యక్తిని పంపించాడు.అదే వ్యక్తి మరో ఐదు వందల నోటుతో తిరిగి అదే కూరగాయలు అమ్మె వ్యక్తి వద్దకు రావడంతో అనుమానమోచ్చి నోట్లను గమనించగా అవి నకిలీవని తెలింది.దీంతో ఆ వ్యక్తిని పట్టుకోడానికి ప్రత్నించిన ఫలితం దక్కలేదు..దీంతో పోలీసులను ఆశ్రయించాడు ఆ యజమాని..ఇలా ప్రతీ వారం వారసంతలొ ఎన్ని ఫేక్‌ నోట్లు చలామని అవుతున్నాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *