Anil Ambani suffered a major setback as the State Bank of India officially labeled him and Reliance Communications as ‘fraudulent borrowers’. The Centre confirmed this in Parliament, citing dues of over ₹2,200 crore.

Image: Screenshot from ‘https://www.thehindu.com” (used under fair use for reporting)
పెద్ద షాక్ తగిలిన అనిల్ అంబానీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఫ్రాడ్’ ముద్ర వేసింది. కంపెనీ రూ. 2,200 కోట్లకు పైగా బాకీ వుండటంతో కేంద్రం పార్లమెంటులో ఈ ప్రకటన చేసింది.
Anil Ambani suffered a major setback as the State Bank of India officially labeled him and Reliance Communications as ‘fraudulent borrowers’. The Centre confirmed this in Parliament, citing dues of over ₹2,200 crore.
అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫ్రాడ్డుగా ఎస్బీఐ ప్రకటనపై కేంద్రం స్పష్టత
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను ‘ఫ్రాడ్’ లైబిలిటీలుగా ప్రకటించింది. ఈ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా సమాధానం ఇచ్చింది.
2025 జూన్ 13న ఎస్బీఐ ఈ ప్రకటన చేస్తూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను ఫ్రాడ్‌గా వర్గీకరించింది. ఈ మేరకు జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) సమాచారం ఇచ్చినట్టు, జూలై 1న స్టాక్ ఎక్స్చేంజీలకు డిస్క్లోజర్ ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఎస్బీఐ రూ.2,227.64 కోట్లు లోనుగా ఇచ్చింది. అంతేకాకుండా రూ.786.52 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను మంజూరు చేసింది. దీనిపై వడ్డీ, ఇతర లావాదేవీలు విడిగా ఉన్నాయని వెల్లడించారు. కంపెనీ ప్రమోటర్‌పై రికవరీ చర్యలు ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలిపింది.
2020లో ఇదే ప్రకటన చేసేందుకు ఎస్బీఐ ప్రయత్నించగా, అప్పట్లో కోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే 2024లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం తిరిగి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎన్సీఎల్టి పరిధిలో కార్పొరేట్ లిక్విడేషన్ ప్రక్రియలో ఉంది. ఆస్తుల విక్రయం ద్వారా రుణాలను తిరిగి వసూలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వచ్చిన ఫ్రాడ్ ముద్రతో ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారనుంది.
Anil Ambani and Reliance Communications have been officially labeled as “fraudulent borrowers” by the State Bank of India (SBI), dealing a significant blow to the once-prominent business tycoon. The announcement was confirmed by the central government in Parliament, stating that SBI has classified Reliance Communications (RCom) and its promoter Anil Ambani as fraud as per regulatory and internal policies.
According to the Ministry of Finance, SBI declared the fraud on June 13, 2025, following guidelines issued by the Reserve Bank of India (RBI) in 2024. The bank informed the RBI on June 24 and subsequently updated the stock exchanges on July 1.
SBI had extended loans amounting to ₹2,227.64 crore to Reliance Communications. In addition, the bank also held bank guarantees worth ₹786.52 crore, excluding interest and associated costs. The finance ministry clarified that the recovery process is underway and steps are being taken to retrieve the dues.
Interestingly, this is not the first attempt by SBI to classify the account as fraud. Back in 2020, SBI initiated the process, but due to court interventions, it was halted. However, with the updated RBI guidelines released in 2024, the bank reassessed the case and proceeded with the classification in 2025.
Currently, Reliance Communications is undergoing corporate insolvency resolution proceedings, and its assets are being sold to repay creditors. The latest move by SBI has had a ripple effect in the stock market, where shares of companies associated with Anil Ambani have seen a sharp decline.
The development marks another low point in Anil Ambani’s declining business empire, once counted among India’s most influential industrialists.