శ్రీశైలం భక్తులకు ఆనందవార్త – ఉచిత స్పర్శ దర్శనం టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే!

శ్రీశైలం భక్తులకు ఆనందవార్త – ఉచిత స్పర్శ దర్శనం టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే!

The Srisailam Devasthanam Board has resumed the much-awaited Free Sparsha Darshan of Mallikarjuna Swamy, allowing devotees to book tickets online through official temple websites. The facility is available every Tuesday to Friday between 1:45 PM and 3:45 PM.

శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని మరోసారి ప్రారంభించినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్ టోకెన్ విధానం ద్వారా భక్తులు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుని స్వామివారి సేవలో పాలుపంచుకోవచ్చు. తగిన ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా టోకెన్లు ఇవ్వనున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ఆగిన ఆరు నెలల అనంతరం తిరిగి ప్రారంభించిన ఈ దర్శనానికి భక్తుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తున్నది. అయితే, ఈ సేవ త్రైమాసిక పండుగలు, ప్రభుత్వ సెలవుల రోజుల్లో అందుబాటులో ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *