Senior Advocate Gandra Mohan Rao Birthday Celebrated | for Telugu News and English News kindly scroll down

హైదరాబాద్ (గరుడ వార్త): ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు పుట్టినరోజు వేడుకలు బుధవారం బంజారాహిల్స్లో ఘనంగా జరిగాయి. మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు, న్యాయవాదుల శ్రేయోభిలాషులంతా కలసి ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మోహన్ రావును శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ గవర్నమెంట్ ప్లీడర్లు కళ్యాణ్ బాబు, మల్లారెడ్డి, అన్వర్ అలీ, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
Hyderabad (Garuda Vartha):
The birthday celebrations of renowned High Court senior advocate Gandra Mohan Rao were held in a grand and warm manner on Wednesday in Banjara Hills. Former Government Pleaders and several well-wishers from the legal fraternity came together to celebrate the occasion.
As part of the program, Gandra Mohan Rao was felicitated with a shawl as a mark of respect. Former Government Pleaders Kalyan Babu, Mallareddy, and Anwar Ali, along with other advocates, participated in the celebrations and conveyed their best wishes.