ప్రైవేటు కంటే మెరుగ్గా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh emphasizes reforms to strengthen public education beyond private standards for english news kindly scroll down

ప్రైవేటు కంటే మెరుగ్గా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్

పార్వతీపురం, జూన్ 9:
ప్రభుత్వ విద్యను ప్రైవేటు రంగాన్ని మించిన స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులకు ఉత్సాహం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2025” కార్యక్రమం భాగంగా పార్వతీపురంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ –

“మీ ప్రతిభను గుర్తించే బాధ్యత మా మీద ఉంది. మీరు కష్టపడి చదవాలి, మేము చేయూత ఇస్తాం. రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.”

అతను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్, పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఇది సంస్కరణల తొలి అడుగు మాత్రమేనని, విద్యారంగాన్ని నూతన దిశలో నడిపించేందుకు సంకల్పబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

🧑‍🎓 విద్యార్థులకు స్పూర్తిదాయక సందేశం

విద్యార్థులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు:

  • “పరీక్ష పేరు జీవితం. జీవితంలో కష్టాలను అధిగమించినవారే నిజమైన విజేతలు.”
  • “క్రమశిక్షణ లేకుండా జీవితంలో ఎదగడం కష్టం. ముఖ్యమంత్రి గారి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అదే.”
  • “డ్రగ్స్ వద్దు బ్రో” క్యాంపెయిన్ ద్వారా యువతలో చైతన్యం రప్పించామన్నారు.

📈 డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్‌లపై విద్యార్థుల లక్ష్యాలు

విద్యార్థులు తమ కలలు, జీవిత లక్ష్యాలను డ్రీమ్ వాల్ పై రాశారు. కొంతమంది డాక్టర్ అవ్వాలని, కొంతమంది ఐఏఎస్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టీచర్ అవ్వాలని తమ ఆశయాలను పంచుకున్నారు.
అలాగే గ్రాటిట్యూడ్ వాల్ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఇది మంత్రి లోకేష్‌ను బాగా ప్రభావితం చేసింది.

🔤 మిషన్ అక్షర ఆంధ్ర – 100% అక్షరాస్యతే లక్ష్యం

Public education in Andhra Pradesh is set to take a giant leap as Minister for Education, IT & Electronics, Nara Lokesh declared his vision to surpass the private sector in quality and accessibility. Addressing the Shining Stars Awards – 2025 event, Lokesh stressed that reforms are underway and promised remarkable results within four years.

He awarded 121 meritorious students from 10th and Intermediate levels in Parvathipuram Manyam district and announced a 100-day action plan to revamp government colleges. Key highlights included mid-day meals in junior colleges, new books distribution, and infrastructure improvements.

“Education is the only ladder to rise above poverty. Students must uphold values, pursue discipline, and take the tough path to succeed,” Lokesh said. He emphasized that students must not fall into drug traps, citing real-life stories from the Yuvagalam Yatra that moved him deeply.

He introduced the ‘Mission Akshara Andhra’, aiming for 100% literacy in the state. Emotional messages by students on Dream Wall and Gratitude Wall—including aspirations to become IAS officers, software engineers, and serve the nation—deeply touched the Minister.

The event was graced by Ministers K Atchannaidu, Sandhya Rani, MLAs from Parvathipuram and Palakonda, and senior officials including Education Secretary Kona Shashidhar and Intermediate Director Krutika Shukla.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *