TSRTC Increases Bus Pass Prices by 20%, Public Unhappy for English news kindly scroll Down

హైదరాబాద్, జూన్ 9:
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తిప్పలు తిప్పలుగా షాక్ ఇచ్చింది. బస్ పాస్ ధరలను 20 శాతం వరకు భారీగా పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.
📌 ఆర్డినరీ పాస్ ధర: ₹1,150 → ₹1,400
📌 మెట్రో ఎక్స్ప్రెస్ పాస్: ₹1,300 → ₹1,600
📌 మెట్రో డీలక్స్ పాస్: ₹1,450 → ₹1,800
ఈ పెంపు విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది. బస్ పాస్ ధరల పెంపుతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాల ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
TSRTC has shocked passengers with a sharp increase in bus pass prices. Effective immediately, pass rates across categories have been hiked by up to 20%. The management has officially announced the revised fares.
The Ordinary Bus Pass has increased from ₹1,150 to ₹1,400.
The Metro Express Pass went from ₹1,300 to ₹1,600.
The Metro Deluxe Pass has been raised from ₹1,450 to ₹1,800.
The fare revision also applies to student passes, affecting thousands of daily commuters. The sudden price hike has triggered dissatisfaction among the public, especially low-income passengers and students.