నేడు కీలక తెలంగాణ కేబినెట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు సమావేశం..

Telangana Cabinet Meet Today at 3 PM | Key Welfare & Agri Decisions Likely for English kindly Scroll Down

నేడు కీలక తెలంగాణ కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యాంశాలపై చర్చ జరగనుంది.

రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇళ్లు పథకాల సమీక్ష
వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌, NDSA నివేదికలపై చర్చ
భూ భారతి అంశంపై సమీక్ష
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై చర్చ

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

Key Cabinet Meet Today in Telangana: Major Decisions Expected
Chief Minister Revanth Reddy to chair meeting at 3 PM

Hyderabad: The Telangana State Cabinet is scheduled to meet today (Wednesday) at 3 PM under the leadership of Chief Minister Revanth Reddy. The meeting is expected to discuss and possibly take key decisions on multiple crucial issues.

💼 Review of flagship schemes like Rajiv Yuvavikasam and Indiramma Illu
🌾 Preparation for kharif (Vanakalam) season crops
📄 Vigilance and NDSA reports on Kaleshwaram project
👥 Discussion on the committee report on government employees’ issues
📌 Land-related issues under Bhu Bharati to be reviewed

This Cabinet session is seen as politically significant, with expectations of important decisions on welfare, agriculture, and administration.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *